RSS Chief | ప్రపంచానికే ఆశాకిరణంగా భారత్ : మోహన్ భగవత్
RSS Chief | ప్రపంచాన్నే మేల్కొలిపే సామర్థ్యం భారత్కు ఉందని రాష్ట్రీ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన బెంగళూరులో ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు.
RSS Chief | ప్రపంచాన్నే మేల్కొలిపే సామర్థ్యం భారత్కు ఉందని రాష్ట్రీ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన బెంగళూరులో ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం తన సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక శక్తి, సామర్థ్యాల ఆధారంగా దేశం ప్రపంచానికి ఆశాకిరణంగా మారుతుందని సంఘ్ చీఫ్ పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తులకు మనం ముందుకెళ్లడం ఇష్టంలేదని, దేశ పురోగతిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్నారు.
వారి పట్ల జాగ్రత్తగా ఉంటూ మన జాతీయ జెండాలో దాగి ఉన్న సందేశానికి అనుగుణంగా పని చేస్తూ దేశాన్ని సమైక్యంగా ఉంచాలన్నారు. తద్వారా వ్యతిరేక శక్తులు విజయం సాధించలేవన్నారు. జాతీయ జెండాలోని కాషాయరంగు త్యాగాన్ని సూచిస్తుందని, జీవితాన్ని తమసో మా జ్యోతిర్గమయ (చీకటి నుండి వెలుగులోకి) దిశలో నడిపిస్తుందన్నారు. తెలుపు రంగు స్వార్థం లేకుండా స్వచ్ఛత సూచిస్తుందని, ఆకుపచ్చ రంగు లక్ష్మీ (సంపద)ని సూచిస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

