Reuters | భారత్‌లో రాయిటర్స్ ఎక్స్ ఖాతా బ్లాక్
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ (Reuters) అధికారిక ఎక్స్ హ్యాండిల్ (X account) భారత్‌లో నిలిచిపోయింది. లీగల్ డిమాండ్ కారణంగా ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే దీనిపై రాయిటర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ (Reuters) అధికారిక ఎక్స్ హ్యాండిల్ (X account) భారత్‌లో నిలిచిపోయింది. లీగల్ డిమాండ్ కారణంగా ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే దీనిపై రాయిటర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే లీగల్ డిమాండ్ కారణంగా భారతదేశంలో విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పేర్కొంటూ ఎక్స్ హాండిల్లో కనిపిస్తున్నది. రాయిటర్స్ ఎక్స్ ఖాతా బ్లాక్ అవడంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
అయితే రాయిటర్స్‌కు సంబంధించిన రాయిటర్స్ టెక్ న్యూస్, రాయిటర్స్ ఫ్యాక్ట్ చెక్, రాయిటర్స్ పిక్చర్స్, రాయిటర్స్ ఏషియా, రాయిటర్స్ చైనా వంటి ఎక్స్ ఖాతాలు భారత్‌లో కనిపిస్తుండటం గమనార్హం. థామ్సన్ రాయిటర్స్‌కు చెందిన న్యూస్, మీడియా విభాగం రాయిటర్స్. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో 2600 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు.

Reuters 1
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

