Home
National
Researchers Have Found That A Simple Urine Test Can Detect Early Stages Of Alzheimers Disease
మూత్ర పరీక్షతో అల్జీమర్స్ గుర్తింపు
ఎవరికైనా అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి ప్రాథమిక దశలో ఉంటే సాధారణ మూత్ర పరీక్ష ద్వారా గుర్తించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 30: ఎవరికైనా అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి ప్రాథమిక దశలో ఉంటే సాధారణ మూత్ర పరీక్ష ద్వారా గుర్తించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. మూత్రంలో యూరినరీ ఫార్మిక్ యాసిడ్ మోతాదు అధికంగా ఉంటే అల్జీమర్స్ వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నట్టు అని గుర్తించారు. వివిధ స్థాయిల తీవ్రత కలిగిన అల్జీమర్స్ రోగుల బృందానికి మూత్ర పరీక్షలు నిర్వహించారు. అలాగే సాధారణ వ్యక్తులకు మూత్ర పరీక్షలు జరిపారు.
సాధారణ వ్యక్తులతో పోలిస్తే అల్జీమర్స్ రోగుల్లో యూరినరీ ఫార్మిక్ యాసిడ్ స్థాయిలు గణనీయంగా పెరిగాయని పరిశోధకులు కనుగొన్నారు. అల్జీమర్స్ రోగులతోపాటు సాధారణ ఆరోగ్య కార్యకర్తలు కలిపి మొత్తం 574 మందిపై అధ్యయనం చేసినట్టు వైద్య పరిశోధకులు తెలిపారు. ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

