Jagdeep Dhankhar | పార్లమెంట్లో బీఏసీ సమావేశం.. రాజ్యసభ వ్యవహారాలపై చర్చ
Jagdeep Dhankhar | భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) నేతృత్వంలో పార్లమెంట్ హౌస్ (Parliament House) లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశమైంది. రాజ్యసభ వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చ జరగింది.
Jagdeep Dhankhar : భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) నేతృత్వంలో పార్లమెంట్ హౌస్ (Parliament House) లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశమైంది. రాజ్యసభ వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చ జరగింది. రాజ్యసభలో చర్చకు రానున్న అంశాలు, ఆయా అంశాలపై సభ్యులు వ్యవహరించాల్సిన తీరు తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశానికి అన్ని పార్టీ రాజ్యసభాపక్ష నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు. రాజ్యసభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనకర్ కోరారు. ఇదిలావుంటే రేపు పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల మొదటి రోజైన జూలై 22న పార్లమెంట్ ఉభయసభల్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
Reae more
Economic Survey 2024 | ఇండియన్ గ్రాడ్యుయేట్లలో సగం మందికి ఉద్యోగ నైపుణ్యాల్లేవ్ : ఆర్థిక సర్వే
Girl murder | హుడీపై మూడు పదాలు.. హత్య కేసును ఛేదించిన పోలీసులు..!
Economic Survey 2023-24 | మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది.. ఆర్థిక సర్వేలో నిర్మలా సీతారామన్
Supreme Court | ఆ నిర్దేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ
Viral news | యువతి పుర్రెలో 77 సూదులు గుచ్చిన మంత్రగాడు.. చివరికి ఏమైందంటే..!
Viral news | జింకను చుట్టిపడేసిన కొండచిలువ.. ఆఖరి క్షణంలో ఏం జరిగిందంటే..Video
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

