Vajpayee | తనను పెళ్లి చేసుకుని కశ్మీర్‌ను కట్నంగా ఇవ్వమని అడిగిన పాక్ మహిళ.. వాజ్‌పేయీ ఏం చెప్పారంటే..?
Vajpayee | మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వాజ్‌పేయీకి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు.
Vajpayee | మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు వాజ్‌పేయీకి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వాజ్‌పేయీకి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు.
పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన వాజ్‌పేయీకి ఊహించని అనుభవం ఎదురైనట్లు చెప్పారు. ఆ పర్యటనలో వాజ్‌పేయీ ప్రసంగానికి ఆకర్షితురాలైన ఓ మహిళ (Pak Woman) మాజీ ప్రధానికి ఓ ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు. అయితే, వాజ్‌పేయీ సమాధానం ఆమె నోరు మూయించిందని వివరించారు. ‘ఓసారి వాజ్‌పేయీ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ మాజీ ప్రధాని స్పీచ్‌కు అట్రాక్ట్ అయిన ఓ మహిళ.. వెంటనే వాజ్‌పేయీ వద్దకు వచ్చి ‘నన్ను పెళ్లి చేసుకుంటారా? అందుకు బదులుగా కశ్మీర్‌ను ఇస్తారా?’ అని అడిగింది. దానికి వాజ్‌పేయీ ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. కానీ కట్నం కింద పాకిస్థాన్ కావాలి’ అని అడిగారు’ అని రాజ్‌నాథ్ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.
Also Read..
Pune Polls | మాకు ఓటేస్తే.. థాయ్‌లాండ్ ట్రిప్, బంగారం, ఎస్యూవీ : ఓటర్లకు అభ్యర్థుల ఎన్నికల హామీలు
Congress MLA | వరుస విద్యుత్ కోతలతో విసుగెత్తి.. అధికారుల ఇంటికి కరెంట్ కట్ చేసిన ఎమ్మెల్యే
DK Shivakumar | పదవుల కంటే పార్టీ కార్యకర్తగా ఉండటమే ఇష్టం : డీకే శివకుమార్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

