Rahul Gandhi | రాహుల్ కు కేరళలో ఆయుర్వేద వైద్యం..!
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేరళ (Kerala) ఆయుర్వేద వైద్యం (Ayurveda Treatment) చేయించుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేరళ (Kerala) ఆయుర్వేద వైద్యం (Ayurveda Treatment) చేయించుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు కేరళలోని మలప్పురం (Malappuram) జిల్లాలో గల కొట్టక్కల్ ఆర్య వైద్య శాలలో (Kottakkal Arya Vaidya Sala) ఆయుర్వేద చికిత్స చేయించుకోనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ పీఎం మాధవన్ కుట్టి వారియర్ పర్యవేక్షణలో రాహుల్ కు చికిత్స జరగనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా వైద్య శాలలో ఉంటారని తెలిసింది. మరో రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ కూడా చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్తారని సమాచారం. అయితే, రాహుల్ ఏ ఆరోగ్య సమస్యకు చికిత్స చేయించుకోనున్నారనే విషయంపై స్పష్టత లేదు.
Also Read..
Varuntej – Lavanya | వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. ?
Rohit Sharma | ధోనీ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

