Rahul Gandhi | ట్రక్కు డ్రైవర్లతో ఆసక్తికరమైన సంభాషణ.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల ట్రక్కు ప్రయాణం (Truck Ride) చేసిన విషయం తెలిలిందే. ఢిల్లీ నుంచి చండీగఢ్ (Delhi-Chandigarh) వరకు ఒక రాత్రి ట్రక్కులో ప్రయాణించారు. డ్రైవర్లతో గడిపిన వీడియోను రాహుల్ తాజాగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల ట్రక్కు ప్రయాణం (Truck Ride) చేసిన విషయం తెలిలిందే. ఢిల్లీ నుంచి చండీగఢ్ (Delhi-Chandigarh) వరకు ఒక రాత్రి ట్రక్కులో ప్రయాణించారు. రాత్రిపూట ప్రయాణ సమయంలో భారీ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఇలా ట్రక్కులో ప్రయాణం చేశారు.
ఈ సందర్భంగా ప్రయాణ సమయంలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి అనుభవాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణ సందర్భంగా డ్రైవర్లతో కలిసి ఓ ధాబాలో డిన్నర్ కూడా చేశారు. డ్రైవర్లతో గడిపిన వీడియోను రాహుల్ తాజాగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
‘ఢిల్లీ-చండీగఢ్ వరకు ఆరు గంటల ప్రయాణంలో ట్రక్కు డ్రైవర్లతో ఆసక్తికరమైన సంభాషణ..!’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. 35 సెకండ్ల వీడియోను పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను రాహుల్ తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
6 घंटो की दिल्ली-चंडीगढ़ यात्रा में ट्रक ड्राइवरों के साथ दिलचस्प बातचीत!
24 घंटे सड़कों पर बिताकर, वो भारत के हर कोने को जोड़ते हैं।
पूरा वीडियो यूट्यूब पर:https://t.co/2O2eYxuj0P pic.twitter.com/ZBDe7UaYot
— Rahul Gandhi (@RahulGandhi) May 29, 2023
Also Read..
IPL 2023: ధోనీ.. జీవా.. భావోద్వేగ క్షణాలు.. ఆ బ్యూటీఫుల్ వీడియో చూడాల్సిందే
Rajasthan Congress | రాజస్థాన్ సీఎం గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కుదిరిన రాజీ!
RTC Route Pass | సాధారణ ప్రయాణికులకూ రూట్ పాస్.. ఎనిమిది కిలోమీటర్ల వరకు చెల్లుబాటు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

