Rahul Gandhi | పాస్‌పోర్ట్ కోసం కోర్టుకెళ్లిన రాహుల్ గాంధీ
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో సాధారణ పాస్‌పోర్టు (Ordinary Passport)ను పొందేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇవ్వాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. ఈనెల 26న విచారణ చేపడతామని తెలిపింది.
ప్రధాని ‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యల కేసులో గత మార్చిలో సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో రాహుల్ తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఇక ఎంపీ పదవిని కోల్పోయిన రాహుల్.. ఆ కోటాలో ఇచ్చిన డిప్లోమాటిక్ పాస్ పోర్ట్ సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. దీంతో ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది.
Also Read..
Raghav Chadha | పరిణీతి నా జీవితాన్నే మార్చేసింది.. నటితో బంధంపై తొలిసారి స్పందించిన ఆప్ ఎంపీ
Rajasthan | 7 ఏళ్ల బాలికను కొనుగోలు చేసిన 38 ఏళ్ల వ్యక్తి.. ఆపై ఏం చేశాడంటే..?
Sourav Ganguly | త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్‌గా గంగూలీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

