Raghav-Parineeti | పరిణీతితో డేటింగ్‌పై రాఘవ్ చద్దాను ప్రశ్నించిన మీడియా.. ఆసక్తికర సమాధానమిచ్చిన ఎంపీ
Raghav-Parineeti | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha ), బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) డేటింగ్లో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది. అయితే డేటింగ్, పెళ్లి విషయంపై ఇరువురూ ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా రాఘవ్ చద్దాకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది.
Raghav-Parineeti | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha ), బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) డేటింగ్లో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై వీరిద్దరినీ మీడియా ఎక్కడ కనిపించినా ప్రశ్నిస్తోంది. అయితే డేటింగ్, పెళ్లి విషయంపై ఇరువురూ ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా రాఘవ్ చద్దాకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది.
ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో ఆ పార్టీలో సంబరాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఆఫీసులో పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాఘవ్ చద్దా కూడా వచ్చారు.
ఈ సందర్భంగా రాఘవ్ చద్దాను మీడియా ప్రతినిధులు రాజనీతి గురించి కాకుండా పరిణీతి గురించి ప్రశ్నించారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ ‘నేను మీకు చెప్తా. ఆ అంశంపై మనం ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ పెట్టుకుందాం’ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read..
Chinese spy balloon | చైనా స్పై బెలూన్ వివరాలను భారత్‌తో పంచుకున్న అమెరికా
ChatGPT | ఆరోగ్యకరమైన అల్పాహారం ఏంటి..? చాట్ జీపీటీ సమాధానం ఇదీ..
Salman Khan | సల్మాన్‌కు మరోసారి బెదిరింపు కాల్.. ఏప్రిల్ 30న చంపేస్తామంటూ..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

