‘సర్’కు వ్యతిరేకంగా నేడు నిరసన
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, సర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, పీపుల్ ఎగనెస్ట్ ఎస్ఐఆర్ వేదిక పిలుపునిచ్చాయి.
న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, సర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, పీపుల్ ఎగనెస్ట్ ఎస్ఐఆర్ వేదిక పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా రద్దు చేసిన సుమారు 13.41 కోట్ల మంది పౌరుల ఓటుహక్కును పునరుద్ధరించాలని అవి డిమాండ్ చేశాయి. సర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం అన్ని జిల్లా, తహసీల్ కేంద్రాలు, రాష్ట్ర రాజధానుల్లో నిరసనలు చేపట్టాలని కోరాయి. అలాగే రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించాలని పిలుపునిచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

