Droupadi Murmu | మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. VIDEO
Droupadi Murmu | చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ప్రయాణించారు.
Droupadi Murmu | చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ (Delhi Metro Rail Corporation MD) డాక్టర్ వికాస్ కుమార్ (Dr Vikas Kumar) కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు.
ఈ సందర్భంగా మెట్రో ప్రయాణం గురించిన వివరాలను రాష్ట్రపతికి వికాస్ కుమార్ వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. అయితే రాష్ట్రపతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణించారు, ఎందుకు ప్రయాణించారు వంటి వివరాలు మాత్రం తెలియరాలేదు.
#WATCH | President Droupadi Murmu takes a metro ride in Delhi. pic.twitter.com/Elc2pdUmHJ
— ANI (@ANI) February 7, 2024
Also Read..
Indian Student | అమెరికాలో భారత సంతతి విద్యార్థి అనుమానాస్పద మృతి.. ఏడాదిలో ఐదో ఘటన
Chennai | మూవింగ్ బస్సులో పెద్ద రంధ్రం.. తృటిలో తప్పించుకున్న మహిళ.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

