Pralay Missile: విజయవంతంగా ప్రళయ్ మిస్సైల్ పరీక్ష
Pralay Missile: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ ప్రళయ్‌ను ఇవాళ పరీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని టెస్ట్ చేశారు. ఈ క్షిపణిని డీఆర్డీవో డెవలప్ చేసింది.
బాలసోర్: సర్ఫేస్ టు సర్ఫేస్ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ ప్రళయ్(Pralay Missile)ను ఇవాళ పరీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని టెస్ట్ చేశారు. డీఆర్డీవో ఈ క్షిపణిని డెవలప్ చేసింది. పాక్, చైనాతో సరిహద్దులను పటిష్టపరిచే ఉద్దేశంతో ఈ మిస్సైల్‌ను అభివృద్ధి చేశారు. ఇవాళ ఉదయం 9.50 నిమిషాలకు ప్రళయ్‌ను పరీక్షించారు. అన్ని మిషన్ లక్ష్యాలను అందుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ప్రళయ్ చేరగలదు. దీని పేలోడ్ కెపాసిటీ 500 నుంచి 1000 కిలోలు ఉంటుంది. ఘన ఇంధనంకు చెందిన ఈ మిస్సైల్‌ను పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా ప్రయోగిస్తారు. నియంత్రణ రేఖ, వాస్తవాదీన రేఖ వద్ద ప్రళయ్ మిస్సైల్‌ను మోహరించనున్నారు. చైనాకు చెందిన డాంగ్ ఫెంగ్ 12, రష్యాకు చెందిన ఇస్కాండర్‌తో దీన్ని పోల్చుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

