నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్ష వాయిదా
‘నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్-2023’ని వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ పరీక్ష 9, 10 తేదీల్లో జరుగాల్సి ఉన్నది. అయితే జీ20 సదస్సు 8 నుంచి 10 వరకు జరుగనున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ‘నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్-2023’ని వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ పరీక్ష 9, 10 తేదీల్లో జరుగాల్సి ఉన్నది. అయితే జీ20 సదస్సు 8 నుంచి 10 వరకు జరుగనున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- neet
- NEET exam
- Postponement
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

