న్యూఢిల్లీ : సంప్రదాయ కళలు, కళాకారుల్ని ప్రోత్సహించేందుకు రూ. 13వేల కోట్లతో ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు.
రూ.5400 కోట్లతో ఢిల్లీలో నిర్మించిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ ‘యశోభూమి’ని కూడా ఆయన ప్రారంభించారు.