తకాయిచి నా చిట్టి చెల్లెలు
జపాన్ ప్రధాని సనాయె తకాయిచిని తన చిట్టి చెల్లెలుగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను దార్శనికురాలిగా, జనాదరణగల నాయకురాలిగా ప్రశంసించారు.
- జపాన్ ప్రధానిపై మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ, జూలై 2: జపాన్ ప్రధాని సనాయె తకాయిచిని తన చిట్టి చెల్లెలుగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను దార్శనికురాలిగా, జనాదరణగల నాయకురాలిగా ప్రశంసించారు.
గురువారం నాడిక్కడ సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ హిందీలో చేసిన ఈ వ్యాఖ్యల జపనీస్ అనువాదాన్ని ఓ టెక్ పరికరంలో అప్పటికప్పుడు విన్న తకాయిచి చిరునవ్వుతో ప్రతిస్పందించారు. హైదరాబాద్ హౌస్లో శిఖరాగ్ర చర్చల అనంతరం మోదీ, తకాయిచి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివిధ రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి అనేక కీలకమైన కార్యక్రమాలను ఆవిష్కరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

