ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి వంటిది!
దేశ రాజధానిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బంది నిరసనకారులపై దాడి చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడిన తర్వాత ప్రజల ముందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా అభివర్ణించారు. మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు.
- నిరసనలపై ఉక్కుపాదం మోపి ప్రధాని మోదీ వాక్కులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దేశ రాజధానిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బంది నిరసనకారులపై దాడి చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడిన తర్వాత ప్రజల ముందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా అభివర్ణించారు. మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అధికారం ఎవరి చేతిలో ఉన్నది అనేది అసలు ప్రశ్న కాదు. ఆ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదే అసలు ప్రశ్న అని మోదీ తన విధానాలకు విరుద్ధంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యయుత నిరసనలను అణచివేస్తూనే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిగా పేర్కొన్న మోదీ భారతీయుల సోషల్ మీడియా వినియోగాన్ని కూడా నొక్కిచెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

