PM Modi | అర్జెంటీనా చేరుకున్న మోదీ.. 57 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని తొలి ద్వైపాక్షిక పర్యటన
PM Modi | ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ అర్జెంటీనా (Argentina) చేరుకున్నారు.
PM Modi | ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ అర్జెంటీనా (Argentina) చేరుకున్నారు. బ్యూనస్ ఎయిర్స్ (Buenos Aires)లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయ నృత్యాలతో స్వాగతించారు. అనంతరం అల్వియర్ ప్యాలెస్ హోటల్‌కు చేరుకున్న ప్రధానికి అక్కడి ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. ‘మోదీ.. మోదీ..’, ‘జై హింద్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Landed in Buenos Aires for a bilateral visit which will focus on augmenting relations with Argentina. I’m eager to be meeting President Javier Milei and holding detailed talks with him.@JMilei pic.twitter.com/ucdbQhgsUj
— Narendra Modi (@narendramodi) July 5, 2025
దాదాపు 57 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘అర్జెంటీనాతో సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో బ్యూనస్ ఎయిర్స్లో అడుగుపెట్టాను. అధ్యక్షుడు జేవియర్ మిలీ (Javier Milei)ని కలిపి, విస్తృతంగా చర్చలు జరపడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ప్రధాని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు పంచుకున్నారు. రెండు రోజులపాటూ ప్రధాని అర్జెంటీలోనాలో పర్యటించనున్నారు.
Distance is no barrier when it comes to cultural connect!
Honoured by the gracious welcome from the Indian community in Buenos Aires. It is truly moving to see how, thousands of kilometres away from home, the spirit of India shines brightly through our Indian community. pic.twitter.com/k1qH88dMmw
— Narendra Modi (@narendramodi) July 5, 2025
Also Read..
మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం
Uttarakhand CM | రైతుగా మారి.. పొలాన్ని దుక్కి దున్నిన సీఎం.. VIDEO
Gopal Khemka | ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా దారుణ హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

