శనివారం 06 జూన్ 2020
National - May 09, 2020 , 22:34:25

కువైట్‌ నుంచి శంషాబాద్‌ చేరిన విమానం

కువైట్‌ నుంచి శంషాబాద్‌ చేరిన విమానం

హైదరాబాద్‌: కువైట్‌లో చిక్కుకుపోయిన 163 మంది భారతీయులతో ప్రత్యేకం శంషాబాద్‌ విమానశ్రయం చేరింది. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారు. ప్రయాణికుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. విమానశ్రయంలో ప్రయాణికులకు వైద్యపరీక్షలు నిర్వహించి, అనంతరం వారిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రయాణికులకు హోటళ్లలో ప్రభుత్వం క్వారంటైన్‌ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ భాగంగా స్వదేశానికి భారతీయలను తలించారు.


logo