Bull | పోలీస్ స్టేషన్ పైకప్పుపైకి ఎక్కిన ఎద్దు..!
Bull | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు ఓ అనుకోని అతిథి వచ్చి ఏకంగా స్టేషన్ పైకప్పుపైకి ఎక్కి నిలబడింది.
Bull | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు ఓ అనుకోని అతిథి వచ్చి ఏకంగా స్టేషన్ పైకప్పుపైకి ఎక్కి నిలబడింది (Bull Climbs Onto Its Roof). ఆ అనుకోని అతిథి మరెవరో కాదు.. ఓ ఎద్దు (Bull)..! ఈ ఘటన రాయ్‌బరేలీ జిల్లాలోని సలోన్ (Salon)లో చోటు చేసుకుంది.
సలోన్‌లోని పోలీసు స్టేషన్ (Police Station)కు వచ్చిన ఎద్దు ఏకంగా స్టేషన్ పైకప్పుపైకి ఎక్కేసింది. ఈ విచిత్ర ఘటనను చూసి స్టేషన్‌లోని పోలీసులు సహా స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరోవైపు విషయం తెలుసుకున్న ఊరి జనం ఈ విచిత్ర ఘటనను చూసేందుకు స్టేషన్ వద్దకు పరుగున వచ్చారు. అయితే, ఆ ఎద్దు పైకప్పుపైకి ఎలా వెళ్లింతో స్పష్టత లేదు. ఈ ఘటనతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఆ ఎద్దును కిందకు తరిమే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.
Also Read..
Anant Weds Radhika | అంబానీ ఇంట హల్దీ వేడుకలు.. పూల దుపట్టాతో మెరిసిన రాధికా మర్చెంట్
Shiv Sena | ముంబై బీఎండబ్ల్యూ కారు ఘటన.. రాజేష్ షాను పదవి నుంచి తొలగించిన శివసేన
MUDA Scam | కర్ణాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు.. సిద్ధరామయ్య సహా తొమ్మిది మందిపై ఫిర్యాదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

