స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ సైనికులు.. ఎందుకంటే?
భారత్| భారత్, పాక్ సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు. అనునిత్యం ఇరువైపుల తుపాకులతో సైన్యం పహారా కాస్తుంది. అలాంటిది దాయాది దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. అవునండి.. నిజమే.. భారత్, పాక్ సైనికులు తమ నోళ్లను తీపి చేసుకున్నారు.

అమృత్సర్: భారత్, పాక్ సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు. అనునిత్యం ఇరువైపుల తుపాకులతో సైన్యం పహారా కాస్తుంది. అలాంటిది దాయాది దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. అవునండి.. నిజమే.. భారత్, పాక్ సైనికులు తమ నోళ్లను తీపి చేసుకున్నారు. సందర్భమేంటి అనుకుంటున్నారా.. ఈ రోజు (ఆగస్టు 14) పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, బీఎస్ఎఫ్ సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు.

ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ‘తాము కూడా రేపు వారికి స్వీట్లను బహుమతిగా ఇస్తాం’ అని బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ అన్నారు. అఖండ భారత్ నుంచి స్వతంత్ర దేశంగా 1947, ఆగస్టు 14న పాకిస్థాన్ విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో మనకంటే ఒక్కరోజు ముందే వారు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్వుడ్కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్గా నిలిచిన కామెడీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

