దేశంలో కొత్తగా 38 వేల కరోనా కేసులు.. 499 మరణాలు

న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో 38,164 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. ఇక మరో 499 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు, మరణాల సంఖ్య 4.14 లక్షలకు చేరింది. అత్యధికంగా కేరళలో 13,956 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర 9 వేల కేసులతో రెండోస్థానంలో ఉంది. 24 గంటల్లో కేసుల సంఖ్య 995 తగ్గింది. ఇక దేశంలో ఇప్పటి వరకూ మొత్తం 40.64 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

