Arvind Kejriwal | అందుకుగానూ నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలి: అర్వింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal | కేంద్రంలోని బీజేపీ సర్కారు మొదటి నుంచీ తనపై కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నదని, తన పాలనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో తనను పాఠశాలలు, ఆస్పత్రులు కట్టకుండా అడ్డుకున్నదని విమర్శించారు.
Arvind Kejriwal: కేంద్రంలోని బీజేపీ సర్కారు మొదటి నుంచీ తనపై కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నదని, తన పాలనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో తనను పాఠశాలలు, ఆస్పత్రులు కట్టకుండా అడ్డుకున్నదని విమర్శించారు.
వాళ్ల పిల్లలతో సామానంగా సామన్యుల పిల్లలు కూడా చదువుకోవడం బీజేపీ పాలకులకు అస్సలు ఇష్టంలేదని కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ కుట్రలను ఎదుర్కొంటూ ఢిల్లీలో పరిపాలన ఎలా కొనసాగిస్తున్నానో తనకు మాత్రమే తెలుసని ఆయన చెప్పారు. అందుకుగానూ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
ఓ బహరింగసభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ అఘాయిత్యాలను ఎదిరిస్తూ ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్న నాకు మీరే నోబెల్ బహుమతులని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఢిల్లీలో ఏ గల్లీకి వెళ్లినా మేం మిమ్మల్నే నమ్ముకున్నాం, మీరే జీవితాలను మార్చాలని జనం చెబుతున్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీ వాసులు సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

