Om Prakash Chautala: లేటు వయసులో పది పాసైన హర్యానా మాజీ ముఖ్యమంత్రి
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా ఎట్టకేలకు 10వ తరగతి పాసయ్యారు. వెనుకటికి 10వ తరగతి ఇంగ్లిష్‌లో ఫెయిల్ అయిన చౌతాలా ఆ తర్వాత

చండీగఢ్: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా ( Om Prakash Chautala ) ఎట్టకేలకు 10వ తరగతి పాసయ్యారు. వెనుకటికి 10వ తరగతి ఇంగ్లిష్‌లో ఫెయిల్ అయిన చౌతాలా ఆ తర్వాత చదువు మానేశారు. అయితే ఇటీవల లేటు వయసులో మళ్లీ చదవాలనిపించి.. ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే ఈ ఏడాది ఓపెన్ ఇంటర్ స్టూడెంట్స్‌ను పాస్ చేశారు.
అయితే, 10వ తరగతిలో ఒక సబ్జెక్టు పెండింగ్ ఉన్న కారణంగా చౌతాలా ఇంటర్ ఫలితాన్ని విత్ హెల్డ్‌లో పెట్టారు. దాంతో ఆయన ఇటీవల 10వ తరగతి ఇంగ్లిష్ పరీక్ష రాశారు. ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణులైనట్లు శనివారం హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లిష్ సబ్జెక్టులో మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగగా చౌతాలాకు 88 మార్కులు వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

