RBI: వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ

ముంబై: ఆర్బీఐ ( RBI ) కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది. వడ్డీ రేట్లను వరుసగా ఏడోసారి కూడా మార్చలేదు. ద్రవ్యపరపతి విధాన సమీక్ష విషయాలను ఇవాళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. గృహ, ఆటో రుణదారులకు ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. రెపో రేటును 4 శాతం వద్దే ఉంచారు. రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్దే ఉంచినట్లు దాస్ తెలిపారు. సెకండ్ కోవిడ్ వేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా తేరుకోవాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కోసం కీలక రేట్ల జోలికి వెళ్లలేదన్న ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని ఆర్బీఐ పేర్కొన్నది. 2021-22లో జీడీపీ వృద్ధి 9.5 శాతం ఉంటుందని, ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.8 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

