LPG Connections | భారత్లో తగ్గిన ఎల్పీజీ కనెక్షన్లు!.. దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి
LPG Connections | భారత్లో దశాబ్దం తర్వాత తొలిసారిగా ఎల్పీజీ సిలిండర్లను ఉపయోగిస్తున్న కుటుంబాల సంఖ్య తగ్గింది. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 62 లక్షలు తగ్గి 32.77 కోట్లకు చేరింది.
LPG Connections | న్యూఢిల్లీ: భారత్లో దశాబ్దం తర్వాత తొలిసారిగా ఎల్పీజీ సిలిండర్లను ఉపయోగిస్తున్న కుటుంబాల సంఖ్య తగ్గింది. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 62 లక్షలు తగ్గి 32.77 కోట్లకు చేరింది. ఉజ్వల పథకంలో కూడా 6 లక్షల మంది వినియోగదారులు తగ్గారు. ఇరాన్లో జరుగుతున్న ఘర్షణ కారణంగా గల్ఫ్ ప్రాంతం నుంచి భారత్కు ఎల్పీజీ దిగుమతులకు అంతరాయం ఏర్పడింది. యుద్ధానికి ముందు భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీలో దాదాపు 90 శాతం గల్ఫ్ ప్రాంతం నుంచే వచ్చేది.
దిగుమతులకు అంతరాయం ఏర్పడడంతో కొత్త కనెక్షన్లను నిలిపివేయడంతోపాటు క్రియాశీలకంగా లేని ఖాతాలను తొలగించేందుకు కఠినమైన తనిఖీలు చేపట్టారు. మరోవైపు పైపుల ద్వారా సహజవాయువు(పీఎన్జీ) అందుబాటులో ఉన్న నగరాల్లో పలువురు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారుతున్నారు. ఇటీవల దాదాపు 6 లక్షల పీఎన్జీ కనెక్షన్లు అదనంగా చేరాయి. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ భారతదేశంలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య ఎక్కువగా తగ్గిన ప్రాంతాల్లో ఈ మార్పు కనిపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

