స్వచ్ఛ నగరాల్లో నవీ ముంబైకి అగ్ర స్థానం
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై ఘనత సాధించింది.
న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై ఘనత సాధించింది. వరుసగా ఎనిమిదేండ్లు అగ్రస్థానంలో నిలిచిన ఇండోర్‌ను ఈసారి వేరే విభాగంలో చేర్చారు. తాజా స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో సూరత్, విజయవాడ వరుసగా రెండో, మూడో స్థానాలు దక్కించుకున్నాయి.
మధ్యప్రదేశ్ లోని రేవాను అత్యంత పరిశుభ్రమైన నదీతీర పట్టణంగా, రుద్రపూర్ను అత్యంత పరిశుభ్రమైన హిమాలయ నగరంగా ఎంపిక చేశారు.10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో గ్రేటర్ విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

