ఇంటర్‌విద్య రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలో ఇంటర్ విద్యను రద్దు చేసి, పాఠశాల విద్యలో విలీనం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం సరైనది కాదని, విద్యా పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో చర్చించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. గురువారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్టలక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ..
-
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, ప్రధానకార్యదర్శి లక్ష్మణ్
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో ఇంటర్ విద్యను రద్దు చేసి, పాఠశాల విద్యలో విలీనం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం సరైనది కాదని, విద్యా పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో చర్చించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. గురువారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్టలక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ..
రాష్ట్రంలో ఇప్పటికే పాఠశాల విద్యలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ విలీనం ద్వారా లక్షలాదిమంది అధ్యాపకుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందని, తెలంగాణ విద్యా మిషన్ రాష్ట్ర విద్యా అభివృద్ధిపై నివేదిక ఇచ్చినా సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కమిటీ నిర్ణయాలు అమలు చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

