Home
Telangana
Brsv Leader Srikanth Goud Opposes Proposed Merger Of Intermediate Education With School Education
ఇంటర్ విలీన నిర్ణయం వెనకి తీసుకోవాలి
2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని రద్దు చేసి, 10+2 విధానంలో భాగంగా పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనకి తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి శ్రీకాంత్‌గౌడ్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
-
బీఆర్ఎస్వీ నేత తొనుపునూరి శ్రీకాంత్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని రద్దు చేసి, 10+2 విధానంలో భాగంగా పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనకి తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి శ్రీకాంత్‌గౌడ్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఇంతటి కీలక మార్పు చేసే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యారంగ నిపుణులతో విస్తృతంగా చర్చించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అధ్యాపకుల భవిష్యత్తు ఏందని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యావకాశాలు తగ్గకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

