నేటి నుంచి అందుబాటులోకి నాసల్ వ్యాక్సిన్..
Nasal Vaccine :మళ్లీ దేశవ్యాప్తంగా కోవిడ్ అలజడి మొదలైంది. ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్ టీకాకు కేంద్రం ఓకే చెప్పింది. నేటి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆ టీకాలు అందుబాటులో ఉంటాయి. రెండు చుక్కల నాసల్ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు తీసుకున్నవాళ్లు.. బూస్టర్ డోసు రూపంలో నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు అని అధికారులు చెబుతున్నారు. ఇవాళ్టి నుంచి చేపట్టే వ్యాక్సిన్ డ్రైవ్‌లో దీన్ని పొందుపరిచారు. కోవిన్ అప్లికేషన్లోనూ నాసల్ వ్యాక్సిన్ డిటేల్స్ ఉంటాయి. ప్రస్తుతం ప్రైవేటు హాస్పిటళ్లలో ము
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ అలజడి మొదలైంది. ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్ టీకాకు కేంద్రం ఓకే చెప్పింది. నేటి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆ టీకాలు అందుబాటులో ఉంటాయి. రెండు చుక్కల నాసల్ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు తీసుకున్నవాళ్లు.. బూస్టర్ డోసు రూపంలో నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు అని అధికారులు చెబుతున్నారు. ఇవాళ్టి నుంచి చేపట్టే వ్యాక్సిన్ డ్రైవ్‌లో దీన్ని పొందుపరిచారు. కోవిన్ అప్లికేషన్లోనూ నాసల్ వ్యాక్సిన్ డిటేల్స్ ఉంటాయి. ప్రస్తుతం ప్రైవేటు హాస్పిటళ్లలో ముక్కు ద్వారా ఇచ్చే టీకాను ఇవ్వనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

