అంతరిక్షంలోకి 4కే వీడియో ప్రసారాలు
లేజర్ కమ్యునికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ‘నాసా’ మొట్టమొదటి సారి అంతరిక్షంలోకి 4కే వీడియో ప్రసారాలను చేయగలిగింది. ఆకాశంలోని ఓ ఎయిర్క్రాఫ్ట్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్), తిరిగి అక్కడ్నుంచి..
- తొలిసారి పంపిన ‘నాసా’
న్యూఢిల్లీ, జూలై 25: లేజర్ కమ్యునికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ‘నాసా’ మొట్టమొదటి సారి అంతరిక్షంలోకి 4కే వీడియో ప్రసారాలను చేయగలిగింది. ఆకాశంలోని ఓ ఎయిర్క్రాఫ్ట్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్), తిరిగి అక్కడ్నుంచి.. ఈ వీడియో ప్రసారాలను భూమిపైకి చేపట్టడంలో నాసా సక్సెస్ అయ్యింది. ‘ఆర్టెమిస్ మిషన్స్’లో భాగంగా చంద్రుడిపైకి నాసా వ్యోమగాముల్ని పంపబోతున్నది.
ఇందుకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు తాజా ప్రయోగంతో సాధ్యమవుతాయని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. భవిష్యత్తులో 4కే హెచ్డీ వీడియో ప్రసారాలు సాధ్యమేనని ‘నాసా’ ఇంజినీర్ల బృందంలోని సైంటిస్టు డానియల్ రాయిబల్ చెప్పారు. వ్యోమగాముల ఆరోగ్యం, కార్యచరణను సమన్వయం చేయడానికి ఈ ప్రత్యక్ష ప్రసారాలు కీలకమవుతాయని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

