అసెంబ్లీలో నమాజ్ రూమ్.. భజనలతో బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నమాజ్ కోసం ప్రత్యేకంగా ఓ రూమ్ కేటాయించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు.

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నమాజ్ కోసం ప్రత్యేకంగా ఓ రూమ్ కేటాయించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. వెంటనే ఈ రూమ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అదే రూమ్‌లో ఎమ్మెల్యేలు కూర్చొని భజనలు చేయడం ప్రారంభించారు. సోమవారం ఉదయాన్నే అసెంబ్లీకి భజన వాయిద్యాలతో వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. హరే రామ హరే కృష్ణ, జై శ్రీరామ్, హర్ హర్ మహదేవ్ నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. దేవ్‌ఘర్ ఎమ్మెల్యే నారాయణ్ దాస్ పూజారిగా మారారు.
ఈ నమాజ్ రూమ్ కేటాయింపును రద్దు చేసే వరకూ తాము ఇలాగే నిరసనలు కొనసాగిస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసెంబ్లీ లోపల, వెలుపల బీజేపీ ఎమ్మెల్యేలు నానా హంగామా చేశారు. ముస్లిం ఎమ్మెల్యేలు ప్రార్థనలు చేసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్ ప్రత్యేకంగా ఓ రూమ్ కేటాయించడంతో ఈ రచ్చ మొదలైంది. దీనిని నిరసిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో హనుమాన్ ఆలయంతోపాటు ఇతర మతాల వారికి కూడా రూమ్‌లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

