ముంబైలో అక్టోబర్ 4 నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో అక్టోబర్ 4 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. తొలుత 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం తెలిపింది. ‘అక్టోబర్ 4 నుండి ముంబైలో 8 నుంచి 12 వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి తెరుస్తున్నాం. మిగిలిన తరగతుల కోసం నవంబర్‌లో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం జారీ చేసిన అన్ని కోవిడ్ -19 మార్గదర్శకాలను అమలు చేస్తాం’ అని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహల్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
కాగా, మహారాష్ట్ర విద్యా మంత్రి వర్ష గైక్వాడ్ కూడా ఇటీవల ఇదే విషయం చెప్పారు. అక్టోబర్ 4 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 5-12 తరగతులకు, అర్బన్ ప్రాంతాల్లో 8-12 తరగతులకు క్లాసులను పునరుద్ధరిస్తామని తెలిపారు. సంబంధిత ఏర్పాట్లు కోసం స్కూళ్లు, టీచర్లకు తగిన మార్గదర్శకాలు, నిబంధనలను జారీ చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 8-12 classes
- BMC
- Mumbai
- October 4
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

