పుస్తకాల్లో 90వేల డాలర్ల కరెన్సీ నోట్లు.. పట్టుకున్న కస్టమ్స్.. వీడియో
US dollars in books: అమెరికా కరెన్సీ నోట్లను పుస్తకాల్లో తీసుకువస్తున్న ఇద్దరు విదేశీయుల్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 90 వేల డాలర్లను సీజ్ చేశారు.
ముంబై: ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజెర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 90వేల అమెరికా డాలర్లను సీజ్ చేశారు. అమెరికా డాలర్ల నోట్లను పుస్తకాల్లో తీసుకువస్తున్న ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. జనవరి 22, 23వ తేదీల్లో ఈ ఘటనలు జరిగాయి. ఆ ప్రయాణికులు ఇద్దరూ విదేశీయులే. పుస్తకాల్లో డాలర్ల నోట్లను పట్టుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా ఆ ప్రయాణికుల నుంచి 2.5 కేజల బంగారాన్ని కూడా సీజ్ చేశారు. పేస్ట్ రూపంలో వాళ్లు ఆ బంగారాన్ని తీసుకువచ్చారు.
#WATCH | Mumbai: On Jan 22 & 23, Mumbai Airport Customs intercepted two foreign nationals in two separate cases and seized 90,000 USD concealed in pages of books and over 2.5 kg of gold in paste form respectively. Both the passengers have been arrested: Customs pic.twitter.com/8Nnh4rR5qg
— ANI (@ANI) January 24, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

