Asaduddin Owaisi: సీఎం కేసీఆర్ ఫ్యామిలీని మోదీ టార్గెట్ చేశారు: ఎంపీ అసదుద్దీన్
Asaduddin Owaisi: తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని .. మోదీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంపీ అసదుద్దీన్ ఆరోపించారు. తన ట్విట్టర్లో ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు. దేశంలోని ముస్లింలను ఆర్ధికంగా వెలివేసేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ఫ్యామిలీ(KCR family)ని కేంద్రంలోని మోదీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఆరోపించారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో స్పందిస్తూ.. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు(BJP MPs) పిలుపునిచ్చినట్లు అసద్ పేర్కొన్నారు. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలని పిలుపునిచ్చినట్లు ఆరోపించారు.
మరో వైపు బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆయన విమర్శించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని(Telangana govt), సీఎం కేసీఆర్(CM KCR) కుటుంబాన్ని కక్ష్య సాధింపు ఉద్దేశంతోనే మోదీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంపీ అసద్ తన ట్వీట్లో ఆరోపించారు.
BJP MPs have called for economic boycott of Muslims; they’ve asked people to keep weapons at home. But Modi govt is busy targeting @TelanganaCMO &
his family for his leadership in Telangana’s inclusive development— Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

