హోటల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మోడల్ మృతి
Model dead:ముంబైలోని అంథేరికి చెందిన ఓ హోటల్ రూమ్‌లో 40 ఏళ్ల మోడల్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందింది. బుధవారం రాత్రి 8 గంటలకు ఆ హోటల్‌కు ఆమె చెకిన్ అయ్యింది. డిన్నర్ కూడా ఆమె ఆర్డర్ చేసిం
ముంబై: ముంబైలోని అంథేరికి చెందిన ఓ హోటల్ రూమ్‌లో 30 ఏళ్ల మోడల్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందింది. బుధవారం రాత్రి 8 గంటలకు ఆ హోటల్‌కు ఆమె చెకిన్ అయ్యింది. డిన్నర్ కూడా ఆమె ఆర్డర్ చేసింది. కానీ గురువారం ఉదయం ఆమె డోర్ తీయలేదు. హౌజ్‌కీపింగ్ స్టాఫ్ ఎంత పిలిచినా ఆమె డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో హోటల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాస్టర్ కీ ద్వారా పోలీసులు ఆ రూమ్ తలుపు ఓపెన్ చేశారు. ఫ్యాన్‌కు మోడల్ ఉరివేసుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ రూమ్ నుంచి ఓ సూసైడ్ నోట్‌ను రికవరీ చేశారు. ఐయామ్ సారీ, నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, నేను సంతోషంగా లేనని, నాకు ప్రశాంతత కావాలని సూసైడ్ నోట్లో ఆమె రాసింది. వెర్సోవా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌కు పంపారు. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

