Hooch Tragedy | నాటు సారా బాదితులను పరామర్శించిన కమల్ హాసన్
తమిళనాడులోని కళ్లకురిచి కల్తీ సారా ఘటనలో చికిత్స పొందుతున్న బాదితులను ఎంఎన్ఎం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఆదివారం ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు.
Hooch Tragedy | తమిళనాడులోని కళ్లకురిచి కల్తీ సారా ఘటనలో చికిత్స పొందుతున్న బాదితులను ఎంఎన్ఎం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఆదివారం ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు. మద్యం, నాటుసారా సేవించే వారికి ప్రభుత్వం కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సైకియాట్రిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు.
అతిగా మద్యం సేవించడం తగదని, దీని దుష్ప్రభావాలను ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు. చక్కెర లేదా ఏ రూపంలోనైనా అధిక మోతాదు అనేది ఆరోగ్యానికి మంచిది కాదనేది అందరూ గ్రహించాలని కోరారు.
మోతాదు మించి సారా, మద్యం తీసుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయనేది గుర్తెరగాలని అన్నారు. కాగా 40 మందికి పైగా మరణించిన నాటు సారా ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

