కాషాయ జెండాను చింపేసిన ఎమ్మెల్యే… వీడియో

జైపూర్: రాజస్థాన్‌కు చెందిన స్వతంత్య్ర ఎమ్మెల్యే రామ్కేశ్ మీనా.. జై శ్రీరామ్ అని రాసి ఉన్న కషాయ జెండాను చింపేశారు. ఈ ఘటన జైపూర్‌లో ఉన్న ఆమాఘర్ ఫోర్ట్‌లో చోటుచేసుకున్నది. కోటపై ఎగిరేసిన జెండా వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులతో వెళ్లిన ఎమ్మెల్యే దాన్ని కూల్చేశారు. ఈ ఘటన పట్ల హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మీనా వైఖరిని ఖండించారు. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఉన్న శివలింగాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
Only retweet 🔃
— ब्रजवासी 🏵️🚩🚩 (@BRijVasi9) July 23, 2021
👇#Arrest_Ramkesh_Meena https://t.co/18VvNYnyMC
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

