ఎమ్మెల్యే చంపేస్తారేమో.. రక్షణ కల్పించండి

బెంగుళూరు: కర్నాటక ఎమ్మెల్యే రమేశ్ జార్కోలీ రాసలీల వీడియో ఇటీవల ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే మాజీ మంత్రి రమేశ్‌తో ఓ ఫోటోలో ఉన్న మహిళ ఇప్పుడు ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్‌ను ఆశ్రయించింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసింది. లైంగిక వాంఛలు తీరిస్తే ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాజీ మంత్రి సాగించిన రాసలీలలు కర్నాటకలో దుమారం రేపాయి. అయితే ఈ కేసులో రేప్ బాధితురాలైన మహిళ తాజాగా ప్రధాన న్యాయమూర్తి లేఖ రాసింది. ఎమ్మెల్యే రమేశ్ చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఇప్పటికే తనకు పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారని, తనపై ఆయన ఎటువంటి సాహసానికైనా సిద్దపడుతాడని, అందుకే తనకు రక్షణ కల్పించాలని ఆ మహిళ చీఫ్ జస్టిస్‌ను కోరింది. తనకు, తన పేరెంట్స్‌కు సిట్ ఎటువంటి రక్షణ కల్పించడం లేదని ఆమె ఆరోపించింది. ఏ క్షణమైనా, ఎక్కడైనా ఎమ్మెల్యే రమేశ్ తనను హతమారుస్తాడని ఆమె పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

