HomeNationalMinor Earthquakes Occurred In Jammu And Kashmir For The Second Day In A Row
కశ్మీర్లో రెండోరోజూ భూకంపాలు
జమ్ముకశ్మీర్లో వరుసగా రెండోరోజు బుధవారం కూడా చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. దోడా, కిష్టార్ జిల్లాల్లో నాలుగు చోట్ల భూమి కంపించింది.
దోడా/జమ్ము, జూన్ 14: జమ్ముకశ్మీర్లో వరుసగా రెండోరోజు బుధవారం కూడా చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. దోడా, కిష్టార్ జిల్లాల్లో నాలుగు చోట్ల భూమి కంపించింది.
అయితే ఈ ప్రకంపనల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా? అన్న వివరాలు వెల్లడికాలేదు.