కేంద్రం తీరుతోనే కశ్మీరీ పండిట్లు ప్రాణాలు కోల్పోతున్నరు : మెహబూబా ముఫ్తీ
శ్రీనగర్ : కేంద్రం తీరుతోనే కశ్మీరీ పండిట్లు ప్రాణాలు కోల్పోతున్నారని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఇటీవల ఉగ్రవాదుల తూటాలకు బలైన కశ్మీరీ పండిట్ సునీల్ కుమార్ భట్ కుటుంబాన్ని కలువకుండా తనను గృహనిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. తన వేసిన తాళాలు, అలాగే ఇంటి ఎదుట నిలిపి ఉంచిన సీఆర్పీఎఫ్ వాహనాల ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు.
కశ్మీరీ పండిట్ల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదని, తప్పుడు విధానాలతోనే పండిట్లు ప్రాణాలు కోల్పోయాయన్నారు. ఛోటిగామ్లోని భట్ కుటుంబాన్ని కలవడానికి తాను చేసిన ప్రయత్నాలను అధికారులు విఫలం చేశారని విమర్శించారు. తమను నిర్బంధంలో ఉంచడం మా భత్రత కోసమేనని అధికారులు చెప్పారని తెలిపారు.
GOI wants to push the plight of Kashmiri pandits under the rug because its their callous policies that’ve led to unfortunate targeted killings of those who chose not to flee. Projecting us mainstream as their enemy is why Ive been placed under house arrest today. pic.twitter.com/GliRJaJX45
— Mehbooba Mufti (@MehboobaMufti) August 21, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

