ఆ జలపాతం అద్భుతం.. మేఘాలయ సీఎం ట్వీట్
PHE PHE Waterfalls | చుట్టూ పచ్చని చెట్లు.. ఆ చెట్ల మధ్య నీటి ధార.. దూరం నుంచి చూస్తే అది పాల పొంగులా కనిపిస్తుంది. కానీ అది జలపాతం. ఆ వాటర్ ఫాల్ అందాలను చూస్తుంటే.. మనసులో ఏదో
PHE PHE Waterfalls | చుట్టూ పచ్చని చెట్లు.. ఆ చెట్ల మధ్య నీటి ధార.. దూరం నుంచి చూస్తే అది పాల పొంగులా కనిపిస్తుంది. కానీ అది జలపాతం. ఆ వాటర్ ఫాల్ అందాలను చూస్తుంటే.. మనసులో ఏదో తెలియని అనుభూతి.. అంతటి అద్భుతమైన జలపాతాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా ఇన్‌స్టాలో పోస్టు చేశారు.
ముఖ్యమంత్రి సంగ్మా జైంతియా హిల్స్‌కు హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా.. ఆ అద్భుతమైన జలపాత రమణీయ దృశ్యం కంట పడింది. ఇంకేముంది క్షణాల్లోనే తన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఆ జలపాత దృశ్యాలను బంధించాడు. అనంతరం తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశారు. జైంతియా హిల్స్ వెళ్తుండగా అద్భుతమైన వాటర్ ఫాల్‌ను చిత్రీకరించాను. ఈ జలపాతం పేరేమిటో మీరు ఎవరైనా గెస్ చేయగలరా? అని ప్రశ్నించారు సంగ్మా.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఆ జలపాతం పేరును సంగ్మానే చెప్పారు. అది ఫీ ఫీ వాటర్ ఫాల్ అని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఎవరైతే కరెక్ట్‌గా సమాధానం చెప్పారో వారికి కంగ్రాట్స్ కూడా చెప్పారు సీఎం. ఇది టు స్టెప్ వాటర్ ఫాల్ అని తెలిపారు. మేఘాలయలోని వెస్ట్ జైంతియా హిల్స్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

