man rapes girl | ముగ్గురు అక్కాచెల్లెళ్లకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి.. ఇద్దరిని కారులో బంధించి ఒక యువతిపై అత్యాచారం
man rapes girl | ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒక వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు. ఇద్దరిని కారులో బంధించాడు. ఒక యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి చెల్లెళ్లు ఈ విషయాన్ని తమ తల్లికి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
లక్నో: ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒక వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు. ఇద్దరిని కారులో బంధించాడు. ఒక యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి చెల్లెళ్లు ఈ విషయాన్ని తమ తల్లికి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. (man rapes girl) ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈద్ సంత నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. తెలిసిన వ్యక్తి ఇంటి వద్ద దింపుతానని నమ్మించి వారిని కారులో ఎక్కించుకున్నాడు.
కాగా, కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ వ్యక్తి కారు ఆపాడు. డోర్ లాక్ చేసి 12, 6 ఏళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలను కారులో బంధించాడు. వారి అక్క అయిన 19 ఏళ్ల యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని ఆమెను బెదిరించాడు.
మరోవైపు రెండు రోజుల తర్వాత ఆ యువతి చెల్లెళ్లు జరిగిన విషయాన్ని తమ తల్లికి చెప్పారు. దీంతో వారి తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడ్ని దీపక్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.
Also Read:
Man Dupes High Court Judge | హైకోర్టు న్యాయమూర్తిని ఆరు లక్షలకు మోసగించిన వ్యక్తి.. అరెస్ట్
woman finds Rs 10 crore in account | బ్యాంకు ఖాతాలో పది కోట్లు.. ఇది చూసి షాకైన మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

