Loksabha Elections 2024 | ఓటు వేయకుంటే ఆధార్, పౌరసత్వం లాగేసుకుంటారు : కాషాయ పాలకులపై దీదీ ఫైర్
Loksabha Elections 2024 : ఈద్ జరుపుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లవద్దని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Loksabha Elections 2024 : ఈద్ జరుపుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లవద్దని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. మీరు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకుంటే కాషాయ పాలకులు మీ ఆధార్ కార్డు, పౌరసత్వాన్ని తీసేస్తారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ముర్షిదాబాద్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.
బెంగాల్లో సీఏఏను తాను అమలు చేయబోనని, ఎన్ఆర్సీని ఇక్కడ అమలు చేసేందుకు అనుమతించనని దీదీ స్పష్టం చేశారు. అస్సాంలో సీఏఏను అమలు చేస్తుండగా అక్కడ ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కాషాయ నేతలు ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) గురించి మాట్లాడుతున్నారని, యూసీసీని వారు తీసుకువస్తే ఏమవతుందో మీ కు తెలుసా అని ప్రశ్నించిన దీదీ మీరు మీ గుర్తింపును కోల్పోవాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Loksabha Elections 2024 | ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య, కార్తీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

