Loksabha Elections 2024 | ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య, కార్తీ
20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Loksabha Elections 2024 : 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాల్లో తొలి దశలోనే పోలింగ్ జరుగుతోంది.
తమిళ నటుడు సూర్య చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్క ఓటరు తమ అభ్యర్ధుల గురించి తెలుసుకోవాలని, అభ్యర్ధుల గురించి పూర్తిగా తెలుసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
మరో నటుడు కార్తీ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఇండ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని, ఈరోజు సెలవు దినమని ఎవరూ భావించవద్దని, ప్రజలంతా తమ అభ్యర్ధుల గురించి తెలుసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు.
Read More :
Jyoti Amge | ఓటేసిన ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

