IAF Wife | ఐఏఎఫ్ అధికారి భార్యపై రేప్.. బలవంతంగా మత మార్పిడి.. మహారాష్ట్రలో దారుణం!
IAF Wife | ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం చేయడమే కాక, ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి, తర్వాత ఆమెను బలవంతంగా మతమార్పిడి చేసిన వ్యక్తిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. మత మార్పిడి యత్నానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 24 ఏండ్ల మహిళ భర్త నాగ్‌పూర్ వెలుపల ఐఏఎఫ్ అధికారిగా పనిచేస్తున్నాడు.
IAF Wife | నాగ్‌పూర్: ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం చేయడమే కాక, ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి, తర్వాత ఆమెను బలవంతంగా మతమార్పిడి చేసిన వ్యక్తిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. మత మార్పిడి యత్నానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
24 ఏండ్ల మహిళ భర్త నాగ్‌పూర్ వెలుపల ఐఏఎఫ్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఆ మహిళ నాగ్‌పూర్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేది. ఈ క్రమంలో పాఠశాల రోజుల్లో పరిచయస్తుడైన అయ్యాజ్ తాజే మదారే ఆమెకు వ్యాపారంలో సహాయం చేసేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో ఒక రోజు హోటల్‌కు తీసుకువెళ్లిన అతడు బాధితురాలికి గుర్తు తెలియని ద్రావణాన్ని తాగించాడు. తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇలా ఆమె వద్ద రూ.4 లక్షలు వసూలు చేశాడు. తర్వాత మే 31న ఆమెను మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు తీసుకువెళ్లి ఆమెను మత్తులో ఉంచి మత మార్పిడీ తతంగాన్ని నిర్వహించాడు.
ఆమె మతం మారిందని మౌలానా ప్రకటించడమే కాక, ఆమె మదారేను వివాహం చేసుకుందని తెలిపాడు. దీంతో బాధితురాలు భర్తకు ఈ విషయం చెప్పి సోనెగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మదారే, అతనికి సహాయం చేసిన మౌలానా, మరికొందరిని అరెస్ట్ చేశారు.
🚨Nagpur police arrests two men after Air Force personnel’s wife accused them of rape, blackmail, forced religious conversion, and occult practices pic.twitter.com/7WuOn51lDL
— The Tatva (@thetatvaindia) June 16, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

