కరోనా టీకాలపై మహారాష్ట్ర రాజకీయం: ప్రకాశ్ జవదేకర్

ముంబై: కరోనా టీకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హితవు పలికారు. అవసరమైన సంఖ్యలో టీకాలను కేంద్రం సరఫరా చేయడం లేదన్న మహారాష్ట్ర ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ రోజు వరకు ఆ రాష్ట్రానికి 1,06,19,190 వ్యాక్సిన్లు సరఫరా చేసినట్లు తెలిపారు. ఇందులో 90,53,523 టీకాలు వినియోగం కాగా 6 శాతం మేర సుమారు ఐదు లక్షలకుపైగా టీకాలు వృథా అయ్యాయని చెప్పారు. మరో 7,43,280 టీకాలు పైప్లైన్లో ఉన్నాయని, దీంతో దాదాపు 23 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వాస్తవ వినియోగానికి అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

