Private Schools | 65 కోట్ల ఫీజు తిరిగి ఇచ్చేయండి.. 10 ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు
ఏళ్ల తరబడి విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజును వారికి తిరిగి ఇచ్చేయాలని మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా అధికారులు 10 ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదేశించారు.
Private Schools | జబల్పూర్: ఏళ్ల తరబడి విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజును వారికి తిరిగి ఇచ్చేయాలని మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా అధికారులు 10 ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదేశించారు.
చట్టాన్ని ఉల్లంఘించి కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం ఏడు విద్యా సంవత్సరాలలో 81 వేల మంది విద్యార్థుల నుంచి 65 కోట్ల రూపాయలు అదనంగా ఫీజుల రూపంలో వసూలు చేశాయని జబల్పూర్ డీఈఓ ఘనశ్యామ్ సోని తెలిపారు. వీటిని ఆయా స్కూళ్లు విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధిక ఫీజుల వసూలుపై జిల్లా స్థాయి కమిటీ విద్యాసంస్థల లెక్కలను పరిశీలించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

