Viral Video | చుట్టుముట్టిన వాహనాలు : సింహం తన పిల్లను నోటకరుచుకుని ఏం చేసిందంటే..!
భూప్రపంచంలో ఏ జీవమైనా తన సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎలాంటి ఆపద రాకుండా కాచుకుంటుంది. పిల్లలను ప్రాణప్రదంగా చూసుకునే జంతువుల వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.
న్యూఢిల్లీ : భూప్రపంచంలో ఏ జీవమైనా తన సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎలాంటి ఆపద రాకుండా కాచుకుంటుంది. పిల్లలను ప్రాణప్రదంగా చూసుకునే జంతువుల వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇక లేటెస్ట్గా దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్లో వాహనాలు బారులుతీరడంతో ఓ సింహం తన పిల్లను నోట కరుచుకుని వెళుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
క్యూట్ థింగ్స్ అనే ఛానెల్ ఈ వీడియోను యూట్యూబ్లో షేర్ చేసింది. ఈ వీడియోలో టూరిస్టులు పార్క్ అందాలను తిలకించేందుకు అక్కడ తమ కార్లను నిలిపివేయడంతో ఆడ సింహం తన పిల్లను నోటకరుచుకుని మరో డెన్ వెతుకులాడుతూ వెళుతుంటుంది. క్రుగర్ నేషనల్ పార్క్లో ప్రకృతి ప్రేమికుడు సఫ్రాజ్ సులిమన్ ఈ వీడియోను రికార్డు చేశారు.
క్రుగర్ నేషనల్ పార్క్లో ఎస్65 డర్ట్ రోడ్లో నేను వన్యప్రాణులను తిలకిస్తుండగా కుడివైపు నుంచి సింహం రోజుల వయసున్న తన క్యూట్ బేబీని నోట కరుచుకుని నడుస్తుండటం చూశానని సఫ్రాజ్ రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా, పెద్దసంఖ్యలో నెటిజన్లు సింహం తన పిల్ల పట్ల కనబరిచిన ప్రేమకు ఫిదా అయ్యారు.
Read More :
Sreeleela | శ్రీలీల బాక్సాఫీస్ ధమాకా.. ఒక్క రోజే ఆరు సినిమాల ఫస్ట్ లుక్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

