Lalu Yadav | జాబ్ ఫర్ ల్యాండ్ కేసులో.. లాలూ ప్రసాద్ యాదవ్‌ను విచారించనున్న సీబీఐ
Lalu Yadav | రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav)ను సీబీఐ (CBI) త్వరలో విచారించే అవకాశం ఉన్నది. జాబ్ ఫర్ ల్యాండ్ కేసు (job in exchange of land)లో కేసులో ఇటీవల ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే.
Lalu Yadav | రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav)ను సీబీఐ (CBI) త్వరలో విచారించే అవకాశం ఉన్నది. జాబ్ ఫర్ ల్యాండ్ కేసు (job in exchange of land)లో కేసులో ఇటీవల ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రిని విచారించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ కేసులో లాలూ సతీమణి, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవిని దాదాపు ఐదు గంటల పాటు విచారించింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించగా స్పందించేందుకు నిరాకరించారు. జాబ్ ఫర్ ల్యాండ్ కేసులో లాలూ, రబ్రీదేవి, మిసా భారతి సహా 14 మంది నిందితులుగా చేర్చారు.
మార్చి 15న లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతిని కోర్టుకు హాజరుకావాలని కోరింది. మేరకు సీబీఐ నోటీసులు పంపింది. తొలుత ఈ విచారణ సీబీఐ కార్యాలయంలో జరగాల్సి ఉండగా.. అనంతరం విచారణ నిమిత్తం రబ్రీ నివాసానికి అధికారుల బృందం చేరుకున్నది. అయితే, 2004-2009 మధ్య యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే రిక్రూట్మెంట్లో కుంభకోణం జరిగింది. దరఖాస్తుదారుల నుంచి ఉద్యోగాల కోసం డబ్బులు కాకుండా భూములు, ప్లాట్లు తీసుకున్నారని తీసుకున్నారనే విమర్శలున్నాయి. వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె మిసా భారతిపై కేసు నమోదు చేసింది. భూములను రబ్రీదేవి, మిసా భారతి పేరిట తీసుకున్నారని విమర్శలున్నాయి. ఈ కేసులో విజయ్ సింగ్లా సహా పది మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

