Home
National
Kumaraswamy Accuses Karnataka Deputy Dk Shivakumar Of Alleged ₹600 Crore Contract Targeting
మా కుటుంబాన్ని అంతం చేసేందుకు రూ.600 కోట్ల ‘సుపారీ’
మాజీ సీఎం సిద్ధరామయ్యకు సంబంధించి జరిగినట్ట్టు చెబుతున్న ‘స్టింగ్ ఆపరేషన్' వివాదం ఇప్పటికే కొనసాగుతుండగా ఈ కొత్త ఆరోపణలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.
- డీకేపై కుమారస్వామి ఆరోపణ
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేసేందుకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రూ.600 కోట్ల విలువైన సుపారీ(హత్యకు ఒప్పందం) కుదుర్చుకున్నారని కేంద్ర మంత్రి, జనతాదళ్(ఎస్) నాయకుడు కుమారస్వామి ఆరోపించారు.
మాజీ సీఎం సిద్ధరామయ్యకు సంబంధించి జరిగినట్ట్టు చెబుతున్న ‘స్టింగ్ ఆపరేషన్’ వివాదం ఇప్పటికే కొనసాగుతుండగా ఈ కొత్త ఆరోపణలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. దేవెగౌడ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న పలు కుట్రల వెనుక శివకుమార్ ఉన్నారని కుమారస్వామి ఆదివారం ఆరోపించారు. రూ.600 కోట్ల ఒప్పందం కూడా అలాంటి ప్రయత్నాలలో ఒకటని ఆయన అభివర్ణించడంతో ఆయనకు, కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మా కుటుంబాన్ని అంతం చేసేందుకు రూ.600 కోట్ల ‘సుపారీ’
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

